వీనులకు విందులు చేసే యేసయ్య
veenulaku vindulu cheesee yeesayya
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||
veenulaku vindulu cheesee yeesayya su charithra veegiramee vinutaku raarandi oo soodarulaaraa.. veegiramee vinutaku raarandi ||veenulaku||
రండి… విన రారండి యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2) నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి రండి… రండి… వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి సృష్టి కర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింప దగునా భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి
randi… vina raarandi yeesayya evaroo thelisikona raarandi (2) nee paapa bhaaramunu tholagincheedi yeesayyeenandi mookssaaniki maargam chuupincheedi yeesayyeenandi randi… randi… vachchi chuudandi yeesayya cheesee kaaryamulu chuudandi nee vyaadhi baadhalu tholagincheedi yeesayyeenandi shaanthi sukhamulu kaligincheedi yeesayyeenandi srussti karthanu marachaavu neevu srusstini neevu puujinpa dagunaa bhuumyaakaashaalanu srusstinchindi yeesayyeenandi ninu nuuthana srusstigaa maarcheedi yeesayyeenandi