వి విష్ యు ఎ
vi viss yu e
వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2) దివ్య తార దివ్య తార దివి నుండి దిగి వచ్చిన తార వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2) ||దివ్య||
vi viss yu e hyaappee krismas and merree merree krismas (2) divya thaara divya thaara divi nundi digi vachchina thaara velugaina yeesayyanu veenoolllla chaatinadi pashula paaka cheerinadi krismas thaara (2) ||divya||
జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం మధురమైన పాటలతో మారుమ్రోగెను క్రీస్తు జన్మమే పరమ మర్మమే కారు చీకట్లో అరుణోదయమే తార తార క్రిస్మస్ తార తార తార దివ్య తార ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది అవనిలో క్రీస్తు శకము అవతరించినది క్రీస్తు జన్మమే మధురమాయెనే శాంతి లేని జీవితాన కాంతి పుంజమే పాపలోక జీవితం – పటాపంచలైనది నీతియై లోకంలో వికసించినది క్రీస్తు జన్మమే ప్రేమామయమే చీకటి హృదయాలలో వెలుగు తేజమే
janminche yeesu raaju – paravashinche paralookam madhuramaina paatalathoo maarumroogenu kreesthu janmamee parama marmamee kaaru cheekatloo arunnoodayamee thaara thaara krismas thaara thaara thaara divya thaara prabhu yeesu naamam – prajaa sankhyaloonunnadi avaniloo kreesthu shakamu avatharinchinadi kreesthu janmamee madhuramaayenee shaanthi leeni jeevithaana kaanthi punjamee paapalooka jeevitham – pataapanchalainadi neethiyai lookanloo vikasinchinadi kreesthu janmamee preemaamayamee cheekati hrudayaalaloo velugu theejamee