విధేయత కలిగి జీవించుటకు జీవమిచ్చాడు
vidheeyatha kaligi jeevinchutaku jeevamichchaadu
విధేయత కలిగి జీవించుటకు జీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడు ప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకు ప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడు యేసయ్యతో ఉంటే సంతోషమే యేసయ్యతో ఉంటే ఆనందమే సాతానుతో ఉంటే కష్టాలు సాతానుతో ఉంటే నష్టాలూ అందుకని ప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించి దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండి మన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి మన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా సరే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి యేసయ్యను ఆరాధించెదము ఏం చెయ్యాలంటే బుడి బుడి బుడి అడుగులతో చిట్టి చిట్టి చిట్టి చేతులెత్తి (2) యేసయ్యా ఈ రోజు నుండి నీ వాక్యమనే మార్గములో నడిపించు యేసయ్యా
vidheeyatha kaligi jeevinchutaku jeevamichchaadu yeesu jeevamichchaadu prathi udayamu yeesayyathoo maatalaadutaku praardhana neerpaadu yeesu praardhana neerpaadu yeesayyathoo untee santhoossamee yeesayyathoo untee aanandamee saathaanuthoo untee kasstaalu saathaanuthoo untee nasstaaluu andukani prathi rooju manam, deevunnnni praardhinchi deevuniki isstamaina pillalugaa undi mana sontha illaina paralooka raajyaaniki velllladaaniki siddhamayyi mana amma naannalanu kuudaa paralooka raajyaaniki theesuku velladaamaa saree ippudu eem cheeyaalantee prathi aadivaaramu mandiramunaku vellli yeesayyanu aaraadhinchedamu eem cheyyaalantee budi budi budi adugulathoo chitti chitti chitti cheethuleththi (2) yeesayyaa ee rooju nundi nee vaakyamanee maargamuloo nadipinchu yeesayyaa