విశేషమైన కృప నా యెడల
visheessamaina krupa naa yedala
విశేషమైన కృప నా యెడల చూపుచున్నావా… ప్రభువా (2) నా యెడల నీవు విశేషమైన కృప చూపుచున్నావా ||విశేషమైన||
visheessamaina krupa naa yedala chuupuchunnaavaa… prabhuvaa (2) naa yedala neevu visheessamaina krupa chuupuchunnaavaa ||visheessamaina||
నా బ్రతుకు నన్ను క్రుంగదీయు వేళ నీ కృపయే నన్ను లేవనెత్తగా కృప కృప కృప అని పిలువగా నీ కృప కృప కృప అని పిలువగా కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా గడ్డి పూవు లాంటిది నా జీవితం పరిమళింపజేయవా నీ కృపచేత వెలుపట లోపట పోరాటములే యెటు చూచినా దారి కానరాలేదే
naa brathuku nannu krungadeeyu veella nee krupayee nannu leevaneththagaa krupa krupa krupa ani piluvagaa nee krupa krupa krupa ani piluvagaa krupaloonee naaku prathyakssamaithivaa nee krupaloonee naaku prathyakssamaithivaa gaddi puuvu laantidi naa jeevitham parimallinpajeeyavaa nee krupacheetha velupata loopata pooraatamulee yetu chuuchinaa daari kaanaraaleedee