వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు
vivaahamannadi pavithramainadi ghanudaina deevudu
వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2) ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2) ||వివాహమన్నది||
vivaahamannadi pavithramainadi ghanudaina deevudu eerparachinadi (2) emukalaloo oka emukagaa – deehamuloo saga bhaagamugaa naarigaa sahakaarigaa- sthreeni nirminchinaadu deevudu (2) ||vivaahamannadi||
ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు
ontarigaa undaraadani – jantagaa unda meelani shirassugaa nilavaalani – purussuni niyaminchinaadu deevudu deevuniki athipriyulugaa – phalamulathoo vruddhi pondagaa veerugaa nunna vaarini – okatiga ila cheesinaadu deevudu