వ్యర్ధము వ్యర్ధము సోదరా యేసులేని బ్రతుకు నీకు వ్యర్ధమే
vyardhamu vyardhamu soodaraa yeesuleeni brathuku neeku vyardhamee
వ్యర్ధము వ్యర్ధము సోదరా యేసులేని బ్రతుకు నీకు వ్యర్ధమే వ్యర్ధము వ్యర్ధము సోదరీ యేసులేని రోజంతా వ్యర్ధమే యేసుని నమ్ముకుంటే స్వర్గమే స్వర్గమే యేసుని నమ్మకుంటే నరకమే నరకమే
vyardhamu vyardhamu soodaraa yeesuleeni brathuku neeku vyardhamee vyardhamu vyardhamu soodaree yeesuleeni roojanthaa vyardhamee yeesuni nammukuntee svargamee svargamee yeesuni nammakuntee narakamee narakamee
మణులు మాన్యాలు ఎన్ని నీకు ఉన్నా తరగని ధనరాసులు నీ ఇంట ఉన్నా బంధూబలగాలు అమితముగా నీకున్నా పాపాలను క్షమియించే యేసయ్యను లేకున్నా ||వ్యర్ధము||
mannulu maanyaalu enni neeku unnaa tharagani dhanaraasulu nee inta unnaa bandhuubalagaalu amithamugaa neekunnaa paapaalanu kssamiyinchee yeesayyanu leekunnaa ||vyardhamu||
సృష్టిని పరికించే జ్ఞానము నీకెంతున్నా సృష్టిని పూజించే అనుభవమే నీకున్నా చిత్ర చిత్ర పనులు చేసి చరిత్రకే ఎక్కుతున్నా ఈ సృష్టి కి మూలమైన యేసయ్యను లేకున్నా ||వ్యర్ధము||
srusstini parikinchee jnyaanamu neekenthunnaa srusstini puujinchee anubhavamee neekunnaa chithra chithra panulu cheesi charithrakee ekkuthunnaa ee srussti ki muulamaina yeesayyanu leekunnaa ||vyardhamu||
కవుల కల్పనతో దేవుళ్ళను చేసుకున్న భక్తిలో భ్రమ చెంది గోపురాలు కట్టుకున్నా మతమౌఢ్యం రేపుకుంటూ రాజ్యాలే ఏలుతున్నా దేవుళ్ళకు దేవుడైన యేసయ్య లేకున్నా ||వ్యర్ధము||
kavula kalpanathoo deevullllanu cheesukunna bhakthiloo bhrama chendi goopuraalu kattukunnaa mathamauddhyam reepukuntuu raajyaalee eeluthunnaa deevullllaku deevudaina yeesayya leekunnaa ||vyardhamu||