యవ్వనా జనమా ప్రభు యేసులో
yavvanaa janamaa prabhu yeesuloo
యవ్వనా జనమా ప్రభు యేసులో త్వరపడుమా (2) సమర్పించుము నీ యవ్వనము (2) ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా||
yavvanaa janamaa prabhu yeesuloo thvarapadumaa (2) samarpinchumu nee yavvanamu (2) prabhu yeesuni paadamuloo (2) ||yavvanaa||
యవ్వనమనునది విలువైనది కదలిపోతే తిరిగి రాదు యవ్వనమందే మన కర్తను స్మరించుమూ కీర్తించుమూ ప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా||
yavvanamanunadi viluvainadi kadalipoothee thirigi raadu yavvanamandee mana karthanu smarinchumuu keerthinchumuu prabhu yeesuloo jeevamunu pondumuu ||yavvanaa||
ఈ లోకము వైపు మనసు ఉంచకు క్షనికమైనదీ దాని మెరుపులు నీ మనసా వాచా క్రియలందును ప్రభు యేసును మది నిలుపుకో పరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా||
ee lookamu vaipu manasu unchaku kssanikamainadee daani merupulu nee manasaa vaachaa kriyalandunu prabhu yeesunu madi nilupukoo paralookapu aanandamunu pondumuu ||yavvanaa||