యవ్వనులారా మీరు – ప్రభు
yavvanulaaraa meeru – prabhu
యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి సమృద్ధియైన జీవము నొందుటకు – (2) ఆహాహా హల్లెలూయా – (6) ప్రభు యేసు మన కొరకు సిలువపై బలియాయెను మీ పాపమునొప్పుకొనిన క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా||
yavvanulaaraa meeru – prabhu noddaku randi samruddhiyaina jeevamu nondutaku – (2) aahaahaa halleluuyaa – (6) prabhu yeesu mana koraku siluvapai baliyaayenu mee paapamunoppukonina kssamiyinchi nuuthana jeevamunichchun (2) ||aahaahaa||
ప్రభు యేసుని స్వరమును వినుచు ఆ ప్రభుని వెంబడించిన కాపాడును దుష్టుని నుండి నడిపించు నిన్ను అంతము వరకు చేపట్టి జీవ వాక్యము జ్యోతుల వలె ఇహమందున ప్రభు కొరకు ప్రకాశించుచు ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను నిజ ఆహారా పానీయం ప్రభు యేసు క్రీస్తే కాగా ఆయననే తిని త్రాగుచూ ఆ జీవముతో మనము జీవించెదము మృతి నొందిన మనమందరము పై వాటినే వెంటాడెదం మన జీవము వృద్ధి నొందుచూ ప్రభు యేసుని మహిమను పొందెదము (2) ||యవ్వనులారా||
prabhu yeesuni svaramunu vinuchu aa prabhuni venbadinchina kaapaadunu dusstuni nundi nadipinchu ninnu anthamu varaku cheepatti jeeva vaakyamu jyoothula vale ihamanduna prabhu koraku prakaashinchuchu prakatinthuru prabhu yeesuni suvaarthanu nija aahaaraa paaneeyam prabhu yeesu kreesthee kaagaa aayananee thini thraaguchuu aa jeevamuthoo manamu jeevinchedamu mruthi nondina manamandaramu pai vaatinee ventaadedam mana jeevamu vruddhi nonduchuu prabhu yeesuni mahimanu pondedamu (2) ||yavvanulaaraa||