యేసయ్య నామము నా ప్రాణ
yeesayya naamamu naa praanna
యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను (2) ||యేసయ్య||
yeesayya naamamu naa praanna rakssa gorrepilla rakthamu naa inti surakssa (2) naashanakaramaina thegulukainaa bhayapadanu neenu bhayapadanu (2) ||yeesayya||
రోగ భయం – మరణ భయం తొలగిపోవును యేసు నామములో అపాయమేమియు దరికి రాదు కీడేదియు నా గదికి రాదు పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును యేసుని నామమే స్తుతించెదము వ్యాధుల పేరులు మరిచెదము
rooga bhayam – maranna bhayam tholagipoovunu yeesu naamamuloo apaayameemiyu dariki raadu keedeediyu naa gadiki raadu paralooka seena nannu kaayunu paralooka thandri naa thoodundunu yeesuni naamamee sthuthinchedamu vyaadhula peerulu marichedamu