యేసయ్య రక్తము అతి మధురము
yeesayya rakthamu athi madhuramu
యేసయ్య రక్తము అతి మధురము ఎంతో విలువైన రక్తము నీ పాపములను నా పాపములను క్షమియించిన రక్తము (2) యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||
yeesayya rakthamu athi madhuramu enthoo viluvaina rakthamu nee paapamulanu naa paapamulanu kssamiyinchina rakthamu (2) yeesu rakthamu – yeesu rakthamu yeesu rakthamu jayam (2) ||yeesayya rakthamu||
ప్రతి బంధకమును ప్రతి కాడియును విరగగొట్టును – యేసయ్య రక్తము ప్రతి నాలుకయు ప్రతి మోకాలు లోబరచును నా – యేసయ్య రక్తము ప్రతి శాపములకు ప్రతి రోగములకు విడుదలనిచ్చుఁను – యేసయ్య రక్తము
prathi bandhakamunu prathi kaadiyunu viragagottunu – yeesayya rakthamu prathi naalukayu prathi mookaalu loobarachunu naa – yeesayya rakthamu prathi shaapamulaku prathi roogamulaku vidudalanichchumnu – yeesayya rakthamu