యేసు నీకే జయం జయము
yeesu neekee jayam jayamu
యేసు నీకే జయం జయము (2) నీవే లోక పాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు జై జై అనుచు నీకే పాడెదం జన్మించె జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలియాయె పాపియైన మాన-వుని రక్షింప సిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్ హల్లెలూయా భువిపైన (2) ||యేసు||
yeesu neekee jayam jayamu (2) neevee looka paalakudavu sarva srusstiki srusstikarthavu sarvalooka rakssakudavu jai jai anuchu neekee paadedam janminche jagamuna maanava ruupamuloo praayashchiththamukai thaanee baliyaaye paapiyaina maana-vuni rakssinpa siluva nekki thana praannamu nichchen halleluuyaa bhuvipaina (2) ||yeesu||
మరణము ద్వారా – అంతమాయె బలులు తన సమాధి సర్వం కప్పెన్ తిరిగి లేచుటచే సర్వం నూతనమాయె సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమొందెన్ తండ్రి కుడిప్రక్కన ఆయన కూర్చుండెన్ రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందె అధికారము – పరలోకముపై తన రూపమునకు మార్పు నిష్ట-మాయె సృష్టికంటె ముందు తానే సంకల్పించె లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని తన రూపము నొంది – తనతో నుండెదం
marannamu dvaaraa – anthamaaye balulu thana samaadhi sarvam kappen thirigi leechutachee sarvam nuuthanamaaye sanpuurnnamuga oodipooye mruthyu samaadhi svargam velllli goppa svaagathamonden thandri kudiprakkana aayana kuurchunden raajula raajai prabhuvula prabhuvai ponde adhikaaramu – paralookamupai thana ruupamunaku maarpu nissta-maaye srusstikante mundu thaanee sankalpinche looka duhkhamu nundi – manam thappinchukoni thana ruupamu nondi – thanathoo nundedam