యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు - నీదు ప్రేమను నేను పొందుచున్నాను
yeesu neevu nannu preemisthunnaavu - needu preemanu neenu ponduchunnaanu
యేసు నీవు నన్ను ప్రేమిస్తున్నావు - నీదు ప్రేమను నేను పొందుచున్నాను దిన దినము నాయెడల - నీ కృప విస్తరించు చున్నది (2) నీ కృప విస్తరించు చున్నది.
yeesu neevu nannu preemisthunnaavu - needu preemanu neenu ponduchunnaanu dina dinamu naayedala - nee krupa vistharinchu chunnadi (2) nee krupa vistharinchu chunnadi.
ప్రేమతోనే పిలిచేవారు ఈ ధరణీలో ఎవరు లేరు నా చేయిపట్టి నడిపేవారు ఈలోకమందు కానరారే (2) అయితే తల్లిగా, తండ్రిగా నీవే వున్నావు నీదు ప్రేమతో నా చేయిపట్టి నడుపుచున్నావు (2) ||దినదినము||
preemathoonee pilicheevaaru ee dharanneeloo evaru leeru naa cheeyipatti nadipeevaaru eelookamandu kaanaraaree (2) ayithee thalligaa, thandrigaa neevee vunnaavu needu preemathoo naa cheeyipatti nadupuchunnaavu (2) ||dinadinamu||
నా యోగ క్షేమమడిగేవారు నా మిత్రులలో ఎవరులేరు ఆధరణా చూపేవారు అయిన వారుకానరారే (2) అయితే స్నేహమై, బంధమై నీవే వున్నావు అన్నివేళలా ఆధరణ చూపుచున్నావు (2) || దినదినము||
naa yooga ksseemamadigeevaaru naa mithrulaloo evaruleeru aadharannaa chuupeevaaru ayina vaarukaanaraaree (2) ayithee sneehamai, bandhamai neevee vunnaavu anniveellalaa aadharanna chuupuchunnaavu (2) || dinadinamu||
కష్టాలు తీర్చేవారు ఒక్కరైనా కానరారే ఓదార్పునిచ్చేవారు ఎవరు నాకు లేనేలేరే (2) అయితే ప్రియుడవై, ప్రేమికుడవై నీవే వున్నావు నిత్యము నీ సన్నిధిలో బలపరుచుచున్నావు (2) ||దినదినము||
kasstaalu theercheevaaru okkarainaa kaanaraaree oodaarpunichcheevaaru evaru naaku leeneeleeree (2) ayithee priyudavai, preemikudavai neevee vunnaavu nithyamu nee sannidhiloo balaparuchuchunnaavu (2) ||dinadinamu||