యేసు రక్తము రక్తము రక్తము
yeesu rakthamu rakthamu rakthamu
యేసు రక్తము రక్తము రక్తము (2) అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము||
yeesu rakthamu rakthamu rakthamu (2) amuulyamaina rakthamu nisskallankamaina rakthamu ||yeesu rakthamu||
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము బహు దు:ఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము||
prathi ghoora paapamunu kadugunu mana yeesayya rakthamu bahu du:khamuloo munigenee chemata rakthamugaa maarenee (2) ||yeesu rakthamu||
మనస్సాక్షిని శుద్ధి చేయును మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మహా పరిశుద్ద స్థలములో చేర్చును మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను
manassaakssini shuddhi cheeyunu mana shikssanu tholaginchenu sanhaaramunee thappinchenu mahaa parishudda sthalamuloo cheerchunu mana pradhaana yaajakudu mana kante mundugaa vellllenu