యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో
yeesu vanti sundarudu evvaru ee bhuviloo
యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో ఎన్నడు నే చూడలేదు ఇక చూడబోనుగా పరిపూర్ణ సుందరుడు భువిలోన జీవితమునకు నీవే చాలు వేరేవ్వరు నాదు ప్రియ యేసయ్య మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను పాడు మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను.
yeesu vanti sundarudu evvaru ee bhuviloo ennadu nee chuudaleedu ika chuudaboonugaa paripuurnna sundarudu bhuviloona jeevithamunaku neevee chaalu veereevvaru naadu priya yeesayya mattikoosam maannikyamunu vidichipettenu paadu mattikoosam maannikyamunu vidichipettenu.
పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను ||యేసు||
paripuurnna sundarudu rakssinchukontivi nannu sanpuurnnamugaa nannu neeku arpinchedanu ||yeesu||
యెరుషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి నీపై నున్న ప్రేమను తొలగించబూనిరి ||యేసు||
yerussaleemu kumaarthelu nannu chuttumuttiri neepai nunna preemanu tholaginchabuuniri ||yeesu||
దినదినం నీపై నాప్రేమ పొంగుచున్నది యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము ||యేసు||
dinadinam neepai naapreema ponguchunnadi yeesayyaa veegamee vachchi nannu cheerumu ||yeesu||