యెహోవా నిస్సీ – యెహోవా
yehoovaa nissee – yehoovaa
యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ – అనుచు పాడెదం మా ధ్వజము విజయ ధ్వజమే(2) ||యెహోవా||
yehoovaa nissee – yehoovaa nissee yehoovaa nissee – anuchu paadedam maa dhvajamu vijaya dhvajamee(2) ||yehoovaa||
ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును కలత చెంద కారణమే లేదుగా సడలకుండ కరముల కాధారమై శక్తి గల యేసు ఆత్మ నిలుపును సర్వ సైన్య అధిపతి ప్రభువే మనయందున్నట్టి బలము చాలును నాధుడేసు సెలవిచ్చెను పోదము ఆయుధములు భుజబలమవసరమా పరమ దేవునాత్మ మనలో నుండగా మనము దైవ సైన్యమేగదా హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధం యేసు నామ శక్తే సామర్ధ్యము యేసు రాక వరకే పోరాటము జయము పొందుటే జీవిత ధ్యేయము సిలువే మన జయ పతాకము
prabhuvee mundu nilichi yuddham cheeyunu kalatha chenda kaarannamee leedugaa sadalakunda karamula kaadhaaramai shakthi gala yeesu aathma nilupunu sarva sainya adhipathi prabhuvee manayandunnatti balamu chaalunu naadhudeesu selavichchenu poodamu aayudhamulu bhujabalamavasaramaa parama deevunaathma manaloo nundagaa manamu daiva sainyameegadaa halleluuya sthrooththamee mana aayudham yeesu naama shakthee saamardhyamu yeesu raaka varakee pooraatamu jayamu pondutee jeevitha dhyeeyamu siluvee mana jaya pathaakamu