యెహోవాను స్తుతించుట - యెంతో యెంతో మంచిది
yehoovaanu sthuthinchuta - yenthoo yenthoo manchidi
యెహోవాను స్తుతించుట - యెంతో యెంతో మంచిది
yehoovaanu sthuthinchuta - yenthoo yenthoo manchidi
మహోన్నతుండా నీ నామము - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ ||యెహోవాను స్తుతించుట||
mahoonnathundaa nee naamamu - sthuthinchutayee bahu manchidi halleeluuya - halleeluuya -halleeluuya - haleluuya ||yehoovaanu sthuthinchuta||
గంభీర ధ్వని గల సితారతోను - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ ||యెహోవాను స్తుతించుట||
ganbheera dhvani gala sithaarathoonu - sthuthinchutayee bahu manchidi halleeluuya - halleeluuya -halleeluuya - haleluuya ||yehoovaanu sthuthinchuta||
పది తంతులను,స్వరమండలముతో - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ ||యెహోవాను స్తుతించుట||
padi thanthulanu,svaramandalamuthoo - sthuthinchutayee bahu manchidi halleeluuya - halleeluuya -halleeluuya - haleluuya ||yehoovaanu sthuthinchuta||
రేయింబవళ్ళు వేనోళ్లతోను - స్తుతించుటయే బహు మంచిది హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ – హలెలూయ ||యెహోవాను స్తుతించుట||
reeyinbavallllu veenoolllathoonu - sthuthinchutayee bahu manchidi halleeluuya - halleeluuya -halleeluuya – haleluuya ||yehoovaanu sthuthinchuta||