యుగపురుషుడు శకపురుషుడు ఇమ్మానుయేలు లోకరక్షకుడు
yugapurussudu shakapurussudu immaanuyeelu lookarakssakudu
యుగపురుషుడు శకపురుషుడు ఇమ్మానుయేలు లోకరక్షకుడు చుక్క పుట్టింది ధరణి మురిసింది రాజులకు రారాజు వచ్చాడనింది ఆకాశంలోన వెలుగే నింపింది – శ్రీ యేసు పుట్టాడని ఈ బాలుడే తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని ఈ బాలుడే మన పితరులకు వాగ్ధానం చెయ్యబడిన మెస్సయ్యా ఇతడేనని ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిమ్ దేవుడని ఈ బాలుడే నిన్న నేడు నిరంతరము ఉండువాడని.. శకమే ముగిసే నవశకమే మొదలే నింగి నేల ఆనందముతో నిండెనే దివినే విడిచే పరమాత్ముడే పాపం శాపం తొలగింప నేతెంచెనే….. శరీరధారిగా భువిలోకి వచ్చెగా – మన కోసమే ఇమ్మానుయేల్ మన పాప శాపముల్ హరింపవచ్చెగా – మన కోసమే రక్షకుడై (2) జగత్త్పునాది వేయకముందే – ఉన్నవాడే ఉన్నవాడే అబ్రహాముకంటే ముందే – ఉన్నవాడే ఉన్నవాడే వెలుగు కమ్మని నోటితో పలికినవాడే సూర్య చంద్ర తారలను చేసినవాడే నిన్న నేడు నిరతరము నిలిచేవాడు ఈయనే నిత్యానందము నిత్యజీవము – నీకిచ్చును ఇమ్మానుయేల్ నీ చీకటంతయు తొలగింపవచ్చెగా – నీ కోసమే నీతి సూర్యుడై దుఃఖితులను ఓదార్చుటకు – వచ్చినవాడే మన యేసయ్యా పాపములను తొలగించుటకు – వచ్చినవాడే మన యేసయ్యా మంటి నుండి మానవుని చేసినవాడే మహిమను విడచి మనకోసమే వచ్చాడే కంటి పాపలా మనలను కాచేవాడు ఈయనే మహిమా స్వరూపుడే మనుజావతారిగా – మహిలోకీ వచ్చె ఇమ్మానుయేల్ (2) ||చుక్క పుట్టింది||
yugapurussudu shakapurussudu immaanuyeelu lookarakssakudu chukka puttindi dharanni murisindi raajulaku raaraaju vachchaadanindi aakaashanloona velugee ninpindi – shree yeesu puttaadani ee baaludee thandri parishuddhaathmalathoo kalisina thriyeeka deevudani ee baaludee mana pitharulaku vaagdhaanam cheyyabadina messayyaa ithadeenani ee baaludee thana nootimaatathoo jagamunu srusstinchina eloohim deevudani ee baaludee ninna needu nirantharamu unduvaadani.. shakamee mugisee navashakamee modalee ningi neela aanandamuthoo nindenee divinee vidichee paramaathmudee paapam shaapam tholaginpa neethenchenee….. shareeradhaarigaa bhuvilooki vachchegaa – mana koosamee immaanuyeel mana paapa shaapamul harinpavachchegaa – mana koosamee rakssakudai (2) jagaththpunaadi veeyakamundee – unnavaadee unnavaadee abrahaamukantee mundee – unnavaadee unnavaadee velugu kammani nootithoo palikinavaadee suurya chandra thaaralanu cheesinavaadee ninna needu niratharamu nilicheevaadu eeyanee nithyaanandamu nithyajeevamu – neekichchunu immaanuyeel nee cheekatanthayu tholaginpavachchegaa – nee koosamee neethi suuryudai duhkhithulanu oodaarchutaku – vachchinavaadee mana yeesayyaa paapamulanu tholaginchutaku – vachchinavaadee mana yeesayyaa manti nundi maanavuni cheesinavaadee mahimanu vidachi manakoosamee vachchaadee kanti paapalaa manalanu kaacheevaadu eeyanee mahimaa svaruupudee manujaavathaarigaa – mahilookee vachche immaanuyeel (2) ||chukka puttindi||
ఇమ్మానుయేలు ఎలోహిమ్ ఇమ్మానుయేలు ఎల్ షడ్డాయ్ ఇమ్మానుయేలు అడోనాయ్ – యావే ఇమ్మానుయేలు రాఫా ఇమ్మానుయేలు ఎల్ రోయి ఇమ్మానుయేలు ఎల్ ఓలం – షాలోమ్ ఎల్ ఇజ్రాయెల్ ఎల్ హన్నోరా ఎల్ మీకాదేష్ ఎల్ హక్కావోద్ – ఇమ్మానుయేల్ ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా నిన్న నేడు నిరతము నిలుచువాడా
immaanuyeelu eloohim immaanuyeelu el ssaddaay immaanuyeelu adoonaay – yaavee immaanuyeelu raaphaa immaanuyeelu el rooyi immaanuyeelu el oolam – ssaaloom el ijraayel el hannooraa el meekaadeess el hakkaavood – immaanuyeel aamen anuvaadaa alphaa omeegaa ninna needu nirathamu niluchuvaadaa