అందాలు చిందే శుభ వేళ
andaalu chindee shubha veella
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2) కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2) ||అందాలు||
andaalu chindee shubha veella – andukoo ee veella (2) koorukunnaavu ee varuni – cheeriyunnaadu nee jathanee (2) ||andaalu||
చిననాటి పుట్టింటి నడకా సాగాలి అత్తింటి దాకా ఎంత ఘనమైన బంధం వెయ్యేండ్ల వివాహ బంధం సంసార సాగర పయనం తెర చాటు అనుభూతి వినయం సాగిపోవాలి పయనం చేరుకోవాలి గమ్యం యేసయ్య పాదాల చెంత వదలాలి ఎదలోని చింత క్రీస్తు పుట్టాలి నీలో చేర్చుకోవాలి హృదిలో
chinanaati puttinti nadakaa saagaali aththinti daakaa entha ghanamaina bandham veyyeendla vivaaha bandham sansaara saagara payanam thera chaatu anubhuuthi vinayam saagipoovaali payanam cheerukoovaali gamyam yeesayya paadaala chentha vadalaali edalooni chintha kreesthu puttaali neeloo cheerchukoovaali hrudiloo