ఈ లోక యాత్రాలో నే
ee looka yaathraaloo nee
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2) ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ||ఈ లోక||
ee looka yaathraaloo nee saaguchunda (2) okasaari navvu – okasaari eedpu ayinaanu kreestheesu naa thoodanundu (2) ||ee looka||
జీవిత యాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు కాయు వారెవరు రక్షించేదెవరు నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువలేదనెడు నీ ప్రేమ మధుర స్వరము విన్నాను తోడై యుండెదవు అంతము వరకు నీవు విడువవు అందరు విడచినను నూతన బలమును నాకొసగెదవు నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే
jeevitha yaathra enthoo katthinamu ghooraandhakaara thuphaanulunnavi abhyantharamulu ennennoo undu kaayu vaarevaru rakssincheedevaru neevee aashrayam kreestheesu prabhuvaa anudinamu nannu aadarinchedavu neethoo unnaanu viduvaleedanedu nee preema madhura svaramu vinnaanu thoodai yundedavu anthamu varaku neevu viduvavu andaru vidachinanu nuuthana balamunu naakosagedavu nee sthiramuga nunda nee koorika idiyee