ఎవరితో నీ జీవితం
evarithoo nee jeevitham
🎵 TG-2228🌐 Telugu
పల్లవి
ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2) దేవుడే నీ జీవిత గమ్యం దేవ రాజ్యం నీకే సొంతం గురి తప్పక దరి చేరుమురా తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||
evarithoo nee jeevitham – endaaka nee payanam edaloo prabhu vasinpagaa – eduru leedu manugadaku (2) deevudee nee jeevitha gamyam deeva raajyam neekee sontham guri thappaka dari cheerumuraa thelusukoo ee jeevitha sathyam (2) ||evarithoo||
1వ చరణం
కష్టాలకు కృంగిపోకురా నష్టాలకు కుమిలిపోకురా అశాంతిని చేరనీకురా గెలుపోటమి సహజమురా దివ్య శక్తితో కదులుమురా ఘన దైవం తోడుండునురా
kasstaalaku krungipookuraa nasstaalaku kumilipookuraa ashaanthini cheeraneekuraa gelupootami sahajamuraa divya shakthithoo kadulumuraa ghana daivam thoodundunuraa