పాపానికి నాకు ఏ సంబంధము
paapaaniki naaku ee sanbandhamu
పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అధికారము లేదు పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2) ||పాపానికి||
paapaaniki naaku ee sanbandhamu leedu paapaaniki naapai ee adhikaaramu leedu paapaaniki naapai ee ajamaayissee leedu naa paapamulu anni naa prabhuvu eenaadoo kssamiyinchiveesaadugaa mari vaatinennadunu jnyaapakamu cheesikonanu ani maata ichchaadugaa neenunnaa neenunnaa naa yeesuni krupa krinda nee leenu nee leenu dharma shaasthram krinda (2) ||paapaaniki||
కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు కృప ఉందని నీతిని విడువొచ్చా – నో కృప అంటే లైసెన్స్ కాదు కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు కృప అంటే దేవుని శక్తి కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్ ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా||
krupa undani paapam cheeyochchaa – atlanaraadu krupa undani neethini viduvochchaa – atlanaraadu krupa undani neethini viduvochchaa – noo krupa antee laisens kaadu krupa antee phree paas kaadu – paapaanni cheeseenduku krupa antee deevuni shakthi krupa antee deevuni neethi – paapaanni gelicheenduku grees ees naat e laisens tu sin ees e pavar aaph gaad tu oovar kam (4) ||neenunnaa||
కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం – నే పొందితినయ్యా కృప వలెనే క్రీస్తులో స్వాతంత్య్రం క్రియల మూలముగా కాదు కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది కృప నను మార్చేసినది నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి అండ్ టాట్ టు మి లివ్ రైటియస్లీ (4) ||నేనున్నా||
krupa dvaaraa dharma shaasthramuku – mruthudanu ayyaa krupa valana kreesthuloo svaathanthyram – nee pondithinayyaa krupa valenee kreesthuloo svaathanthyram kriyala muulamugaa kaadu krupayee nanu rakssinchinadi – naa bhaaram tholaginchinadi krupa nanu maarcheesinadi neethi sadbhakthula thooda – brathukamani boodhinchinadi grees tuk avee barden phram mi and taat tu mi liv raitiyaslee (4) ||neenunnaa||
పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా కృప వలెనె ఇది నాకు సాధ్యం – అయ్యిందిరా భయ్యా కృప వలెనె ఇది నాకు సాధ్యం కృపను రుచి చూచిన నేను దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను పరిశుద్ధత పొందిన నేను నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్(2) ||నేనున్నా||
paapaaniki mruthudanu neenayyaa – halleluuyaa krupa valene idi naaku saadhyam – ayyindiraa bhayyaa krupa valene idi naaku saadhyam krupanu ruchi chuuchina neenu deevunikee loobaduthaanu – paapaaniki chootivvanu parishuddhatha pondina neenu neethi saadhanamulugaanee – deeham prabhukarpinthunu yeeld yuvar baadees antu da laard yaas instruments aaph raitiyasnes(2) ||neenunnaa||
ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – నో ధర్మశాస్త్రం కొంత కాలమేగా ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభు నొద్దకు నడిపేందుకు క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు లా హాస్ లెడ్ ది పీపుల్ టు క్రైస్ట్ నౌ గ్రేస్ విల్ మేక్ హిస్ కాన్క్వరర్స్
dharmashaasthram paapam ayyindaa – atlanaraadu dharmashaasthram vyartham ayyindaa – atlanaraadu dharmashaasthram vyartham ayyindaa – noo dharmashaasthram kontha kaalameegaa dharmashaasthram baalashikssayeegaa – prabhu noddaku nadipeenduku kreesthochchi krupa thechchenugaa dharmashaasthram neraveerchenugaa – manalanu vidipincheenduku laa haas led di peepul tu kraist nau grees vil meek his kaankvarars