పరలోకమందున్నమా తండ్రీ నీ నామము
paralookamandunnamaa thandree nee naamamu
పరలోకమందున్నమా తండ్రీ నీ నామము – పరిశుద్ధ పరచబడుగాక (2) నీ రాజ్యము వచ్చుగాక (3) ఆహా ఆహ ఆహాహాహా – ఆహా ఆహ ఆహాహాహా నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము మా ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవైయున్నావు తండ్రీ… ఆమెన్
paralookamandunnamaa thandree nee naamamu – parishuddha parachabadugaaka (2) nee raajyamu vachchugaaka (3) aahaa aaha aahaahaahaa – aahaa aaha aahaahaahaa nee chiththamu paralookamandu neraveeruchunnatlu bhuumiyandunu neraveerunugaaka maa anudinaahaaramu needu maaku dayacheeyumu maa runnasthulanu meemu kssaminchiyunna prakaaramu maa runnamulu kssaminchumu mammu shoodhanalooki theeka keedu nundi thappinchumu endukantee raajyamu, balamu, mahimayu nirantharamu neevaiyunnaavu thandree… aamen